"విశ్వబ్రాహ్మణులకు మాత్రమే, విశ్వరూపాచారి గారి పారాణి ఇప్పుడు విశ్వపారాణి"
శ్రీ కొండపి విశ్వరూపాచారి, శ్రీమతి ఈశ్వరి ధనలక్ష్మి దంపతులచే 09-09-2009 న మొదలై వేల సంఖ్యలో సంబంధాలతో వందల సంఖ్యలో వివాహాలు చేస్తూ, విశ్వబ్రాహ్మణలకు శ్రేష్ఠమైన వివాహ సంబంధమైన సేవలను అందిస్తూ No. 1 గా నిలిచి, దిగ్విజయంగా కొనసాగుతూ ఎన్నో కుటుంబాలలో ఆనందాలకు కారణంగా నిలిచింది మన పారాణి మ్యారేజ్ బ్యూరో.
ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న విశ్వబ్రాహ్మణులను కలుపుతూ, మీ ఇంట్లో నుండే దేశీ, విదేశీ సంబంధాలను కలుసుకోండి.
భరతఖండంలో వివాహమహోత్సవం కాళ్ళ పారాణి తో మొదలవుతుంది. అదే మీ ఈ పారాణి.
మా ద్వారా, స్వర్గంలో నిశ్చయించబడిన మీ సరి జోడి సంబంధాన్ని సులువుగా పొందండి. మీ వెతుకులాటని సులభం చేసుకుని, వసుదైక కుటుంభం నిర్మిద్దాం.
విశ్వరూపాచారి గారి తో "విశ్వబ్రాహ్మణులకు మాత్రమే" నిర్వహిస్తూ ఇప్పుడు విశ్వ పారాణి గా నామకరణం జరిగి ఎప్పటికి సేవలందిస్తూ ఉంటుంది.
సర్వేజనా సుఖినోభవంతు.
~ విశ్వ బ్రాహ్మణ పారాణి మ్యారేజ్ బ్యూరో (విశ్వ పారాణి)
సంప్రదించవలసిన అధికారిక ఫోన్ నంబర్స్
హైదరాబాద్: (+91) 8008006220
ఒంగోలు: (+91) 9989166590